Saturday, November 7, 2009

CHICKEN DHAM BIRYANI

INGREDIENTS FOR CHICKEN DHAM BIRYANI:

1) Chicken - 1/2kg.
2) Basumati rice - 2cups.
3) Onions - 4.
4) Chillies - 10.
5) Coriander leaves.
6) Mint leaves.
7) Tomatoes - 5.
8) చెక్క,లవంగపొడిపొడి - 3tbs.
9) మెంతాకు - చిన్న కట్ట .
10) Ginger,garlic paste - 4tbs.
11) మరాటి మొగ్గ - 2.
12) రాతి పువ్వా - 2.
13) బిర్యాని ఆకు - 4.
14) జాజికాయ - 1.
15) జాపత్రి - 2.
16) సాజీర - 2tbs.
17) Ghee - 5tbs.
18) Red colour - 1/4tbs.
19) Green colour - 1/4tbs.

HOW TO PREPARE CHICKEN DHAM BIRYANI:

1) Onions,chillies,tomatoes paste చేయాలి .
2) Pan లో oil వేసి చెక్క,లవంగపొడి,మెంతాకు వేసి 2mts fry చేసి ginger,garlic paste వేసి 5mts fry చేసి ఫై మసాల,coriander leaves,mint leaves వేసి fry చేయాలి.
3) 10mts తర్వాత చికెన్ వేసి 5mts fry చేసి 2 glass water వేసి 3 vissils రానివ్వాలి .
4) పాత్రలో 6 glass water,maraati mogga,rati puvu, biryani leaves,jajikaya,japatri,saagera,chekka,lavangapodi వేసి నీరు మరిగాక బాసుమతి బియ్యం వేసి పలుకుగా వడబోసుకోవాలి.
5) cooker లో ఒక వరుస అన్నం పరిచి ఫై కర్రీ దాని ఫై అన్నం దాని ఫై కర్రీ పరిచి ghee, garam masala,coriander leaves చల్లి red colour,green colour water లో కలిపి ఒకపక్క రెడ్ ఇంకోపక్క గ్రీన్ కలర్ చల్లి plate పెట్టి సన్న మంట ఫై 10mts ఉంచి పెరుగు చెట్నీతో serve చేయాలి.

2 comments:

  1. Hi Lakshmi. Can you please tell me what రాతి పువ్వా is called in English? I'm looking for it abroad. Thanks. M

    ReplyDelete
  2. Hi,

    search in google as Black Stone flower.
    you can find with images. also
    below link shows you what it is
    http://www.amazon.com/Dagad-Phool-Pathar-Flower-50gram/dp/B004XDYM22

    ReplyDelete